ఖమ్మం ప్రతినిధి మార్చి 23 (ప్రజాబలం)ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో బైపాస్ నందు వజ్ర టీవీఎస్ ద్విచక్ర వాహనాల షోరూం ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనంతరం షోరూం దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ మేయర్ పూనకొల్లు నీరజ కార్పొరేటర్లు రాపర్తి శరత్ శీలం శెట్టి రమ వీరభద్రం మరియు డీలర్ బ్రాంచ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు