క్రిస్మస్ పర్వదినన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు

 

 

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా డిసెంబర్25:వర్థన్నపేట నియోజకవర్గం లోని పర్వతగిరి మండల పరిధిలోని కక్కిరాలపల్లి ఓఢీఎం చర్చిలో సోమవారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు పాల్గొని క్రిస్టియన్ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్.నాగరాజు అనంతరం చర్చి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి శాలువతో సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking