పట్టణ టిడిపి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న వాసిరెడ్డి రామనాథం కూరపాటి వెంకటేశ్వర్లు
ఖమ్మం ప్రతినిధి జనవరి 18 (ప్రజాబలం) ఖమ్మం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి న ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖమ్మం నియోజకవర్గం ఇంచార్జ్ కూరపాటి వెంకటేశ్వర్లు వారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు తెలుగు తెలుగు జాతి ఉన్నంతవరకు ప్రజల గుండెల్లో మమేకమైన వ్యక్తి పేద ప్రజల ఆశాజ్యోతి రామారావు అన్నారు రాబోయే రోజుల్లో ఆయన ఆశల కోసం పనిచేస్తామని ఈరోజు అన్ని పార్టీల నాయకులు ఆయన్ని గౌరవంగా ఆరాధిస్తున్నందుకు మన నాయకులు అందరూ గర్వపడి ఆయన గారి ఆశయాల కోసం అడుగులు వేయాలని కోరారు అనంతరం ఖమ్మం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించి కాల్వ ఒడ్డు శ్రీనివాస నగర్ ప్రధాన కూడలిలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు ప్రధాన కార్యదర్శి గుత్తా సీతయ్య ఖమ్మం నగర అధ్యక్షులు వడ్డేo.విజయ్ విజయ్ ప్యారిస్ వెంకన్న గుండె పిన్ని నాగేశ్వరావు సానబోయిన శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యదర్శి నా గండ్ల మురళి కంది బండ నరసింహారావు మేకల సత్యవతి నల్లమల్ల రంజిత్ మునగపాటి సంపత్ తాళ్లూరి శ్రీనివాసరావు తలపనేని జయరాం పల్సం వెంకటేశ్వర్లు పెద్దినేని రామారావు నల్లమల్ల శ్రీనివాస్ ఎర్రం జేమ్స్ తాడిశెట్టి స్వాతి రంగిశెట్టి మంగమ్మ సౌలం లావణ్య ఝాన్సీ ఎస్ కెమెరా ఎస్కే జానీ తదితరులు పాల్గొన్నారు