జమ్మికుంట ప్రజాబలం జనవరి18జమ్మికుంట మండలం వెంకటేశ్వర్ పల్లి గ్రామంలోని వెంకటేశ్వర గార్డెన్ జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రతి కార్యకర్త కు అండగా ఉంటుందని కలిసికట్టుగా పనిచేయాలి సీనియర్ నాయకుల సలహాలు సూచనలు తప్పకుండా తీసుకుంటాంఅని కాంగ్రెస్
పార్టీ కొరకు ప్రతి ఒక్కరు కష్టపడాలి అని గత ఎన్నికల్లో నేర్చుకున్న గుణపాఠంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని పార్టీలో కష్టపడ్డవాన్ని గుర్తిస్తారని నామినేట్ పదవుల్లో కాంగ్రెస్ నాయకుల కు కార్యకర్తల కు అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పుల్లురి సదానందం
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆరుకాల వీరేశలింగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడేపు సారంగపాణి మొలుగురి సదయ్య తో పాటు సీనియర్ నాయకులు ఆరకల వీరశలింగం. రాచపల్లి రమేష్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జమ్మికుంట. పింగిలి రాకేష్. వీరమనేని పరశురాం రావు. పర్లపెల్లి నాగరాజు.
కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
