ప్రజాబలం జగిత్యాల జిల్లా నవంబర్ 04 : జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు గోపతి జనార్దన్ ను జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ రావు నియమించారు.నియమించిన సందర్భంగా వారిని బీజేపీ పార్టీ వారు శాలువతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా గోపతి జనార్దన్ మాట్లాడుతూ…నాన్ను నిమ్మీ బీజేపీ పార్టీ వెల్గటూర్ మండల అధ్యక్షుడు నియమించేందుకు బీజేపీ పార్టీ అధ్యక్షుడుకి,రాష్ట్ర,జిల్లా,మండల నాయకులు,కార్యకర్తలు పేరు పేరునా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు,బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి నావంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలుపారు.