ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 01. లోక్ సభ ఎన్నికలు 2024 లో 002 పెద్దపల్లి ఎస్.సి పార్లమెంట్ నియోజకవర్గనికి మే 13 వ తేదీ న జరిగిన పోలింగ్ సంబంధించిన జిల్లాలో 002 చెన్నూరు 002 ఎస్.సి,003 బెల్లంపల్లి ఎస్.సి,004 మంచిర్యాల అసెంబ్లీ సిగ్నెట్లకు ఈ నేల 4 వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి నియమితులైన విజయ,ఈ రవి కుమార్, ఎస్.సి.ఎస్, జిల్లాకు చెరుకున్నారు.ఈ సందర్భంగా శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, డి.సి.పి.అశోక్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి రాహుల్ లు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ఫగుచ్ఛం అందజేశారు.