విశ్వబ్రాహ్మణ సత్రం శ్రీశైలంలో 50 సెంటు స్థలము మంజూరు పట్ల హర్షం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కర్రి వేణుమాధవ్ అభినందనలు
శ్రీశైలం జూలై 1 ();జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికారి ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం పొందారు. తదనంతరం శ్రీ విశ్వబ్రాహ్మణ అన్నదాన క్షేత్రం కోశాధికారి పాలేపు నాగభూషణాచారి గారితో సత్రం నిర్వహణ కరోనా సమయంలో సౌకర్యాల్లోనూ క్వాలిటీ విషయంలోనూ నాణ్యమైన సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా ఈ ఆరు సంవత్సరాల్లో 18 నెలల కరోనా కలుపుకొని 92 లక్షల రూపాయలు మిగులు బడ్జెట్ ని బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగిందని శ్రీశైల మహా క్షేత్రంలో గత పది సంవత్సరాలుగా నూతనంగా శ్రీ విశ్వబ్రాహ్మణ సత్రం నిర్మాణానికి 50 సెంట్లు స్థలం ప్రభుత్వం ద్వారా కోరుతున్నామని ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు 50 సెంట్లు స్థలం మంజూరు చేశారని త్వరలో 100 రూములు నూతన భోజనశాల సమావేశ మందిరం డార్మెటరీ లాకర్ సదుపాయం వృద్ధాశ్రమం వేద పాఠశాల వంటి దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్టు సత్రం కోశాధికారి పాలెపు నాగభూషణాచారి గారు తెలిపారు ఈ సందర్భంగా అన్నదాన సత్రంలో ప్రసాదాన్ని ఆరగించి కమిటీ వారికి క్వాలిటీ పట్ల అభినందనలు తెలియజేశారు అలాగే నూతనంగా నిర్మించే సత్రంలో విశ్వబ్రాహ్మణ ఎన్నారై సేవలు వారి పెద్దల పేర్లతో వివిధ నిర్మాణాలు చేపట్టాలని కర్రి వేణుమాధవ్ సూచించారు ఈ సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏజీ ఆఫీస్ ఆడిట్ ఆఫీసర్ హనీష్ చంద్ర పితాని గారు అకౌంట్ బుక్స్ పరిశీలించారుఈ సందర్భంగా మేనేజర్ బ్రహ్మ సిద్ధార్థ గారు స్వామివారి ప్రసాదాలు అందజేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking