ఎస్ ఆర్ కె డైరీ ప్రారంభిస్తున్న వొడితల ప్రణవ్.

నాణ్యమైన పాలు పాల పదార్థాలు అందించడమే ఎస్ ఆర్ కె డైరీ లక్ష్యం.

ఎస్ ఆర్ కే డైరీ వ్యవస్థాపకులు బండారు మారుతి.

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 13

హుజరాబాద్ పట్టణంలో ఎస్ ఆర్ కె మిల్క్ పార్లర్ ను ప్రారంభించిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ ఎస్ ఆర్ కే డైరీ వ్యవస్థాపకులు బండారు మారుతి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన పాలు పల పదార్థాలు అందించాలనే ఉద్దేశంతోనే ఎస్ ఆర్ కే డైరీ ని స్థాపించినట్టు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ ఆర్ కె మిల్క్ పార్లర్ ప్రారంభిస్తామని వారు తెలిపారు. పాడి రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలో డైరీ ప్రారంభించి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్న ఎస్ ఆర్ కే డైరీ యజమాన్యానికి వొడితల ప్రణవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking