మంత్రి పొంగులేటిని కలిసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా డిసెంబర్15:రెవెన్యూ,హౌసింగ్&పబ్లిక్ రిలేషన్ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదవి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా శుక్రవారం ఆయన ఛాంబర్ లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన శుభాకాంక్షలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి ఈవి.శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking