ఇచ్చిన మాట నిల బెట్టు కున్నాం,

హాఫిజ్ మొల్సాబ్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ మెదక్.
దేశం లొ ఏ రాష్ట్రం లొ చేయని విధంగా ఒకేసారి తెలంగాణ రైతులందరికి రెండు లక్షల రుణ మాఫీ చేస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మాట అంటేనే మాట, కాంగ్రెస్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే భరోసా, అన్నం పెట్టె రైతును అప్పుల ఉబి నుండి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే ఒక బృహత్తారా సాహసం రైతు రుణ మాఫీ పథకం, నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతుంగానికి, నేడు ప్రజా పాలనా లొ రాష్ట్ర రైతుంగానికి ఎంత కష్టం వచ్చిన, ఎంత భార మైన రాహుల్ గాంధి ఇచ్చిన మాటకు కట్టు బడి, ఏక కాలం లొ రుణ మాఫీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని హాఫిజ్ మొల్సాబ్ పేర్కొన్నారు, ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రతి నిర్ణయం లొ రైతు సంక్షేమం ఉంటుంది అని ఇది కాంగ్రెస్ మాట అని హాఫిజ్ మొల్సాబ్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking