రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎస్సై రంజిత్.. ఎస్సై రైటర్ విక్రమ్.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ తనిఖీలు

ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు.

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా నిఘాపెట్టిన ఏసీబి అధికారులు

While taking a bribe of Rs. 30 thousand.. SCI Ranjith was caught by ACB officials.. SCI writer Vikram.

Leave A Reply

Your email address will not be published.

Breaking