నామినేషన్ల ఉపసంహరణ లు

ఈనెల 23 న ది అడ్వకేట్స్ సహకారం గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ కరీంనగర్ కు జరగబోయే ఎన్నికలలో గురువారం నామినేషన్ల ఉపసంహరణ లు అనంతరం తుది పోరులో నిలిచే అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారి ఏ కరణ్ కుమార్ విడుదల చేశారు. ఎస్ సి/ఎస్ టి ఒక్క డైరెక్టర్ కు గాను 5 గురు నామినేషన్లు దాఖలు చేయగా, ఇద్దరు ఉపసంహరించు కున్నారు, రెండు మహిళా డైరెక్టర్ లకు ముగ్గురు పోటీలో ఉన్నారు, జనరల్ కేటగిరీలో 06 డైరెక్టర్ల కు గాను 26 మంది నామినేషన్ వేయగా, నలుగురు ఉపసంహరించు
కున్నారు. మొత్తం తొమ్మిది డైరెక్టర్లకు పోటీ జరుగుతుందని అదేవిధంగా తుది పోరులో పోటి పడుతున్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించామని ఎన్నికల అధికారి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking