ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ పిబ్రవరి 25:
డ్రీమ్ యోగ ఫిట్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ పోటీలలో మందమర్రి పట్టణానికి చెందిన కొంపల్లి రమేష్ యోగపుత్ర ట్రోఫీతో పాటు పురుషుల చాంపియన్షిప్ సాధించారు. యోగ ఉపన్యాస్య నాలుగు విభాగాలలో మొదటి బహుమతులు సాధించారు రెండు నిమిషాల యోగాసన యోగ విన్యాస ప్రదర్శనలో యోగ పుత్ర అవార్డుతో పాటు ఛాంపియన్ ట్రోఫీని అందుకున్నారు ఈ సందర్భంగా పలువురు ఆయన అభినందించారు.