ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై స్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా వైఎస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, మండల కన్వీనర్ రవి రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన వెల్దుర్తి లో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పెద్ద ఎత్తున రక్తదానం చేశారు…ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి..