తిరువూరు:రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం తిరువూరు ఏరియా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహణ ఏర్పాట్లు పరిశీలిస్తున్న వైసీపీ నాయకులు రేగళ్ల మోహన్ రెడ్డి, శీలం నాగనర్సిరెడ్డి, తంగిరాల వెంకట రెడ్డి, గజ్జల సీతారామయ్య, పరసా శ్రీనివాసరావు తదితరులు..