డోన్ మండ లంలో ఉన్న చనుగొండ్ల గ్రామములో శ్రీ శ్రీశ్రీ వాల్మీకి మహర్షి విగ్రహం ప్రతిష్ట.కు వచ్చిన ముఖ్యఅతిథిదులు MLC బిటి నాయుడు గారు DSP.వెంకట్రామయ్య సార్.గారు.వాల్మీకి జాతీయ.కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు నాయుడు గారు.డోన్ భాస్కర్ నాయుడుగారువలసలారామకృష్ణ మార్కెట్.యార్డ్ చైర్మెన్.రామచంద్రుడు ఆర్మీ రామయ్యా ఈశ్వర్ నాయుడు. పోస్టు ప్రసాద్ఆంజనేయులు గోవిందుసురేష్ బాబు నాగేంద్రపాల్గొన్నారు గ్రామ పెద్ద లు నిర్వాహకులు.ఎక్స్ MPTC జయ న్న లక్ష్మీనారాయణ.బజారి గోవిందు చెన్నకేషులు రాతన వాల్మీకి నాయుకులు అస్పరి శ్రీని వాసులు తోపాటు వచ్చినారు..