గ్రామ పంచాయతీ జిల్లా ఉత్తమ కార్యదర్శి గా కొత్త సుజాత
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 02 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ కి గ్రామ పంచాయతీ జిల్లా ఉత్తమ కార్యదర్శిగా ఎంపికైన కొత్త సుజాత ను సర్పంచ్ పింగిలి శ్రీలత రమేష్,ఉప సర్పంచ్ సత్తవ్వ రమేష్,వార్దు సభ్యులు శాలువాతో సన్మానించడం జరిగినది.ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుజాత మేడం ఉప సర్పంచ్,అనుమండ్ల సత్యవ్వ రమేష్,వార్డు సభ్యులు పోచన్న,రాజేందర్ కోఆప్షన్ సభ్యులు మెట్పల్లి రాజారావు, అంగన్వాడీ టీచర్ సుధారాణి, సత్యనారాయణ సార్ , కారోబార్ రాజమోగిలి,గ్రామ నాయకులు,యువకులు గ్రామ పంచాయతీ సిబ్బంది,తదితరుల పాల్గోన్నారు.
