నా మట్టి-నా దేశం పేరుతో ఇంటి ఇంటికి వెళ్ళి మట్టి సేకరణ బీజేపీ పార్టీ నాయకులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 09 : నా మట్టి-నా దేశం (మేరా మిట్టి-మేరా దేష్) పేరుతో ఇంటి ఇంటికి వెళ్ళి మట్టి సేకరణ చేసిన బీజేపీ పార్టీ నాయకులు శనివారం మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటపూర్ గ్రామంలో గాదే శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఇంటి ఇంటికి వెళ్లి మట్టి సేకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య,ముత్తినేని మల్లేష్, బత్తుల శేఖర్,నిశంత్, బొడకుంట శ్రీధర్,పిట్టల శ్రీనివాస్,ముత్తె అనిల్,దయ్యాల వేంకటేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking