వర్మ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ వర్మ
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 10 : వర్మ ఫౌండేషన్ (ట్రస్ట్ )ఆధ్వర్యంలో లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలోని నిరుపేద దళిత కుటుంబాలకు 30 వేల విలువ గల 25 దప్పులను పంపిణీ,ఈ సందర్భంగా వర్మ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ…లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలోని నిరుపేద దళిత కుటుంబాలకు 30 వేల విలువ గల 25 దప్పులను అందజేశాము,ఈ ట్రస్ట్ ను నేను 2009 నుండి ఈ చిన్న కార్యాకమలు చేయడం మొదలు పెట్టాము నేను సంపాదించిన దాంట్లో నుండి కొంత్త వర్మ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబలకు ఉపయోగపడే వస్తువులు మాత్రమే ఇస్తాను ఎందుకంటే వారి కుటుంబ ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే చేస్తాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ తిప్పని లింగయ్య,యువ నాయకుడు అంకతి గంగాధర్,మిత్రులు పయ్యల చిన్నయ్య,ఎత్తపు తిరుపతి,మెరుగు సత్తన్న,పెండ్యాల రాజేశం, అంకతి కిషన్,గూడ భీమయ్య,బుద్దె భూమన్న, శనిగారపు వెంకటేష్,అన్నం శ్రీను,బండి రాయలింగు,శంకరి మల్లేష్,సుద్దపల్లి వేణుగోపాల్, సింగతి మనోజ్,నవిన్,అంబేద్కర్ సంఘం వారు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.