రాజేంద్రనగర్ మార్చ్ 30 ;రాజేంద్రనగర్ హరిహర క్షేత్రంలో శ్రీరామ నవమి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి.అనంత చారి ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా అలంకరించి వేళ తాళాల మధ్య సీతా అమ్మవారిని కళ్యాణ వేదిక వద్దకు తీసుకు వెళ్లారు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారుభక్తులు వేముల బాలకృష్ణ వసుంధర, పెండ్యాల వరుణ్ అపూర్వ దంపతులు కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ, ,రెడ్డమ్మ, శశికళ, శివ, దీపిక, మహేశ్వరి తదితర భక్తులు పాల్గొన్నారు