బడుగు జీవుల శ్రేయస్సు కొరకు అంబేద్కర్ రాజ్యాంగం విధానం

హైదరాబాద్ ఏప్రిల్ 14 (); డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శివసేన ఆద్వర్యం లో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ మాట్లాడుతూ బడుగు జీవుల శ్రేయస్సు కొరకు అంబేద్కర్ రాజ్యాంగం విధానం ఎంతగానో దోహద పడింది అంబేద్కర్ ఆశయాలు ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం లో అమలుకావటం లేదు యువత రాజకీయాల్లోకి రావాలి ఆయన ఆశయాలకు అనుగుణంగా పాటుపడాలి అని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమం లో గణేష్ యువసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పెంటం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking