కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి : టి.ప్రకాష్ గౌడ్

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 06 ఏప్రిల్ 2024:
పార్లమెంట్ ఎన్నికల సన్నాహక ప్రక్రియలో బాగంగా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపు మేరకు ఈనెల 13 న చేవెళ్ల లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది కావున, శనివారం రోజున రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగి లోని కే.వీ.ఎం.ఆర్ గార్డెన్లో గండిపేట, బండ్లగుడ, నార్సింగి, మరియు మణికొండ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన స్థానిక శాసన సభ్యులు టి.ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యుడు కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ లోనీ ప్రతీ నాయకుడు, కార్యకర్తలు కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకై కృషి చేయాలని అదేవిధంగా 13 న జరిగే భారీ బహిరంగ సభను విజవంతం చేయాలనీ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking