టి పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించిన రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు

గౌడ BC సామాజిక వర్గానికి చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను టి పిసిసి అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా , వివాదరహితుడుగా పేరున్న మహేష్ కుమార్ గౌడ్ నియామకం హర్షినియమన్నారు ఇందుకు సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బీసీ నాయకుడుగా అన్ని సంఘాల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బుడ్డ భాగ్యరాజ్ మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking