తూప్రాన్ మున్సిపాలిటీ నడీఓడ్డున్న వీదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి పరుస్తా మున్సిపాలిటీ చైర్మన్ రవీందర్ గౌడ్.

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ పట్టణంలోని నడి ఒడ్డున ఉన్న గాంధీ విగ్రహం వద్ద వున్న జెండా పూర్తిగా పురాతానమై, ప్రతి సంవత్సరం క్రిందికి దించి పైకి లేపడానికి చాలా అవస్థలు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని క్రొత్తగా పూర్తి హైడ్రాలిక్ సిస్టమ్ తో నూతన జెండాను ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేసి, భూమి పూజ చేసిన గౌరవ తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ , వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ , కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్, సత్య లింగం, రఘు పతి మరియు నాయకులు ధన్ రాజ్,నరేష్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్, వెంకటేష్, వెంకట్ చారీ, భూపతి రెడ్డి, ప్రవీణ్ గాంధీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking