ఆధ్వర్యంలో-2023క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెస్ చైర్మన్,చిక్కాల రామారావు టెక్సటైల్ చైర్మైన్ గూడూరి ప్రవీణ్ కుమార్
మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి
దిడ్డి శ్రీనివాస్ దార్ణం లక్ష్మీనారాయణ
మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస RMP- PMP వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దాసి రాజమల్లు జోనల్ గౌరవాధ్యక్షులు మిట్టపల్లి రాజమౌళి కార్యదర్శి రాజలింగం పట్టణ RMP-PMP వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కుడిక్యాల రవి కుమార్ కార్యదర్శి అల్వాల ఈశ్వర్ పట్టణ RMP PMP సభ్యులు తదితరులు పాల్గొన్నారు తనంతరం ముఖ్య అతిథులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు
Prev Post